This Day in History: 1931-02-06
1931 : పండిట్ మోతీలాల్ నెహ్రూ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, న్యాయవాది, రాజకీయవేత్త. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. ‘స్వరాజ్య పార్టీ’ రాజకీయ పార్టీ సహ వ్యవస్థాపకుడు.
విజయ లక్ష్మీ పండిట్, జవహర్‌లాల్ ల నెహ్రూ తండ్రి.