This Day in History: 1983-02-06
1983 : శాంతకుమారన్ నాయర్ శ్రీశాంత్ జననం. భారతీయ క్రికెటర్, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. హిందీ, మలయాళం, కన్నడ భాషలలొ పనిచేశాడు. ఆయన రైట్ ఆర్మ్ ఫాస్ట్-మీడియం-పేస్ బౌలర్ మరియు రైట్ హ్యాండ్ టెయిల్ ఎండర్ బ్యాట్స్‌మన్. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. భారత్ తరఫున ట్వంటీ-20 క్రికెట్ ఆడిన తొలి కేరళ రంజీ ఆటగాడు. బిగ్ బస్ 12వ సీజన్ లో వివాదాస్పదమైన కంటెస్టెంట్ గా నిలిచాడు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణ క్రికెట్ నుండి నిషేదించబడ్డాడు.