This Day in History: 1992-02-06
1992 : నోరా ఫతేహి జననం. కెనడియన్ భారతీయ సినీ నటి, మోడల్, నర్తకి, గాయని, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. హిందీ, తెలుగు, మలయాళం, తమిళ భాషలలో పనిచేసింది. ఆమె బాలీవుడ్ చిత్రం రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్‌బన్స్‌లో తన సినీ రంగ ప్రవేశం చేసింది. టెలివిజన్ షో బిగ్ బాస్ 9 లో 84వ రోజున తొలగించబడింది. రియాలిటీ టెలివిజన్ డ్యాన్స్ షో ఝలక్ దిఖ్లా జాలో పాల్గొంది . మ్యూజిక్ వీడియోస్ చేస్తుంది.