This Day in History: 2022-02-06
2022 : గద్వాల్ బిడ్డ (మల్లికార్జున రెడ్డి) మరణం. భారతీయ ఆస్తమా వ్యాధిగ్రస్థుడు. తెలుగు సోషల్ మీడియా లో ఫేమస్ అయ్యాడు. దళితులపై, రామ్ గోపాల్ వర్మ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యి ఫేమస్ అయ్యాడు. మెమర్స్ ఆయనకు గద్వాల్ బిడ్డ అని పేరు పెట్టి ఫేమస్ చేశారు.