This Day in History: 1985-03-06
1985 : శర్వానంద్ మైనేని జననం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రెజెంటర్. తమిళ, తెలుగు భాషలలొ పనిచేశాడు. వాణిజ్య ప్రకటనల్లో కనిపించాడు. సినీ నటులు రామ్ చరణ్, రానా దగ్గుబాటికి క్లాస్మేట్. సైమ, నంది అవార్డులను అందుకున్నాడు.
