1973-04-06 – On This Day  

This Day in History: 1973-04-06

1973 : కళైమామణి ప్రశాంత్ (ప్రశాంత్ త్యాగరాజన్) జననం. భారతీయ తమిళ సినీ నటుడు, గాయకుడు, పియానిస్ట్, వ్యాపారవేత్త. 1990లలో దక్షిణ భారతదేశంలోని ప్రముఖ నటులలో ఒకడు. సినీ దర్శకుడు త్యాగరాజన్ కుమారుడు.

Share