This Day in History: 1983-04-06
1983 : పద్మ విభూషణ్ జయంతో నాథ్ చౌధురి మరణం. భారతీయ సైనికాధికారి, జనరల్. ఢిల్లీ సింఫోనీ సొసైటి వ్యవస్థాపకుడు. హైదరాబాద్ స్టేట్ మిలటరీ గవర్నర్.
కెనడాకు భారత 9 వ హైకమిషనర్. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి 11వ ఛైర్మన్. ఆర్మీ స్టాఫ్ 5వ చీఫ్.
