1929-06-06 – On This Day  

This Day in History: 1929-06-06

1929 : పద్మశ్రీ సునీల్ దత్ (బలరాజ్ దత్) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయవేత్త. సినీ నటి నర్గీస్ దత్ ను వివాహం చేసుకున్నాడు. సినీ నటుడు సంజయ్ దత్ ఈయన కుమారుడు. మరియు రాజకీయవేత్త ప్రియా దత్ కు తండ్రి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిగా పనిచేశాడు. ముంబై షెరీఫ్. ఆయనకు లభించిన గౌరవాలు మరియు పురస్కారాలు:

 

Share