This Day in History: 1986-06-06
1986 : భావన (కార్తీక మీనన్) జననం. భారతీయ సినీ నటి, నృత్యకారిణి. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషలలో పనిచేసింది. 2002లో మలయాళ చిత్రం నమ్మల్తో తొలిసారిగా నటించింది. ఫిల్మ్ ఫేర్ సౌత్, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులను అందుకుంది.
