1988-07-06 – On This Day  

This Day in History: 1988-07-06

singer malavika pantula panthula1988 : సింగర్ మాళవిక (మాళవిక పంతుల) జననం. భారతీయ సినీ నేపథ్య గాయని, స్వరకర్త, టెలివిజన్ ప్రజెంటర్. ఈటీవీ తెలుగు బాలల పాడుతా తీయగా విజేత. తెలుగు, కన్నడ భాషలలొ పనిచేసింది.

Share