2006-07-06 – On This Day  

This Day in History: 2006-07-06

అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం జులై 6వ తేదీన జరుపుకుంటారు. ఇది 2006 లో స్థాపించబడింది. వాలెంటైన్స్ డే ముందురోజు అనగా ఫిబ్రవరి 13న వచ్చే కిస్ డే కి భిన్నంగా ఉంటుంది.

Share