1921-08-06 – On This Day  

This Day in History: 1921-08-06

1921 : కె ఎం చాందీ (కిజక్కైల్ మథాయ్ చాందీ) జననం. భారతీయ రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ 8వ గవర్నర్. గుజరాత్ 6వ గవర్నర్. పుదుచ్చేరి 7వ లెఫ్టినెంట్ గవర్నర్. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు.

రబ్బర్ బోర్డు ఛైర్మన్.  మొట్ట మొదటి యూత్ కాంగ్రెస్ యూనిట్‌ని ప్రారంభించాడు. మీనాచిల్ కో-ఆపరేటివ్ ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంక్‌ను స్థాపించాడు. పాలై కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ వ్యవస్థాపకుడు. కేరళ స్టేట్ రబ్బర్ మార్కెటింగ్ ఫెడరేషన్‌ని స్థాపించాడు. ఇండియన్ రబ్బర్ గ్రోవర్స్ అసోసియేషన్‌ను స్థాపించాడు.

Share