1876-09-06 – On This Day  

This Day in History: 1876-09-06

1876 : జాన్ జేమ్స్ రికార్డ్ మాక్లియోడ్ జననం. స్కాటిష్ బయోకెమిస్ట్, ఫిజియాలజిస్ట్, ప్రొఫెసర్. నోబెల్ బహుమతి గ్రహీత. ఇన్సులిన్ సహ ఆవిష్కర్త. 1923లో బాంటింగ్ మరియు మాక్లియోడ్ వైద్యశాస్త్రంలో సంయుక్తంగా నోబెల్ బహుమతిని అందుకున్నారు.

Share