This Day in History: 2022-09-06
2022 : టీమిండియా క్రికెట్ ఆటగాడు సురేష్ రైనా అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు సోషల్‌మీడియా వేదికగా ప్రకటించాడు. భారత్‌కు, నా రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ రోజు నేను అన్ని ఫార్మాట్‌ల నుంచి క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. అదే విధంగా నా కెరీర్‌లో మద్దతుగా నిలిచిన బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, సీఎస్‌కే, నా అభిమానులకు ధన్యవాదాలు అంటూ రైనా ట్విటర్‌లో పేర్కొన్నాడు.
