1946-10-06 – On This Day  

This Day in History: 1946-10-06

1946 : సెక్సీ సన్యాసి వినోద్ ఖన్నా జననం. భారతీయ హిందీ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయవేత్త, అధ్యాత్మికవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. పర్యాటక శాఖ, విదేశాంగ మంత్రిగా పనిచేశాడు. ఫిల్మ్‌ఫేర్, జీ సినీ, స్టార్ డస్ట్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను అందుకున్నాడు.

Share