This Day in History: 1948-11-06
1948 : పద్మ భూషణ్ శ్రీ ఎం (ముంతాజ్ అలీ ఖాన్) జననం. భారతీయ ఆధ్యాత్మిక మార్గదర్శి, సంఘ సంస్కర్త, యోగి. ‘శ్రీ మధుకర్ నాధ్ జి’ గా పేరు పొందాడు. ‘సత్సంగ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు. మహావతార్ బాబాజీ కి శిష్యుడైన శ్రీ మహేశ్వరనాథ్ బాబాజీ శిష్యుడు. మహావతార్ బాబాజీ గతజన్మలో తన గురువు అని వాదించాడు. “వాక్ ఆఫ్ హోప్” కార్యక్రమం చేపట్టి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 7,500కిమీ. పాదయాత్ర చేశాడు.