This Day in History: 1959-11-06
1959 : పునీత్ ఇస్సార్ జననం. భారతీయ సినీ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, మాండలిక కోచ్. దూరదర్శన్ ధారావాహిక ‘మహాభారత్’ లో దుర్యోధనుడి పాత్ర పోషించినందుకు దేశవ్యాప్త గుర్తింపు పొందాడు. కూలీ చిత్రంతో అరంగేట్రం చేశాడు కానీ ప్రమాదాపుశాత్తు ఒక సీన్ లో అమితాబ్ ను గాయపరిచినందుకు తరవాత 8 సినిమాల్లో పాత్రలు కోల్పోయాడు. బోర్డర్ సినిమా మంచి పేరు తెచ్చింది. దూరదర్శన్ లో ప్రసారమైన ధారావాహిక మహాభారత్ లో దుర్యోధన పాత్ర పోషించినందుకు దేశవ్యాప్త గుర్తింపు పొందాడు. హిందీ బిగ్ బాస్ 8 లో పోటీదారు.