This Day in History: 1985-11-06
1985 : సంజీవ్ కుమార్ (హరిహర్ జెఠాలాల్ జరీవాలా) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. మారాఠీ, తెలుగు, పంజాబీ, సింధీ, తమిళ, గుజరాతీ సినిమాలలో కూడా నటించాడు. సినిమాలలో విభిన్నమైన పాత్రలను ధరించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. ఆయన గౌరవార్థం ఇండియా పోస్ట్ పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. రెండు నేషనల్ అవార్డులు అందుకున్నాడు. అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు లభించాయి.