This Day in History: 1992-12-06
1992 : భారతదేశంలో విశ్వ హిందూ పరిషత్, బిజెపి, ఆర్ఎస్ఎస్, శివసేన అనుబంధ సంస్థలకు చెందిన 1,50,000 మంది కార్యకర్తలు పెద్ద యెత్తున చేరి అయోధ్యలో ఉన్న 16వ శతాబ్దపు బాబ్రీ మసీదును కూల్చివేసారు. ఇది హిందూ ముస్లిం మత ఘర్షణలకు దారి తీసింది. కొన్ని నెలల పాటు జరిగిన దాడుల్లో 2000 మంది వరకు చనిపోయారు. 9000 కోట్లు ఆస్తి నష్టం జరిగింది.