This Day in History: 1993-02-07
1993 : పద్మశ్రీ శ్రీకాంత్ కిదాంబి జననం. భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. బ్యాడ్మింటన్ లో “సూపర్ డాన్”గా పిలవబడుతున్న లిన్ డాన్ ను 21-19 21-17 తేడాతో ఓడించి 2014 చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ పురుషుల టైటిల్ ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు. 2018లో బిడబ్లుఎఫ్ ర్యాంకింగ్‌లో ప్రపంచ నంబర్ వన్ గా నిలిచాడు. పద్మశ్రీ, అర్జున అవార్డులు లభించాయి.