This Day in History: 2008-02-07
2008 : కునాల్ సింగ్ మరణం. భారతీయ సినీ నటుడు, అసిస్టెంట్ ఎడిటర్, నిర్మాత. హిందీ, తమిళ భాషలలొ పనిచేశాడు. ప్రేమికులరోజు చిత్రంతో ప్రసిద్ధి చెందాడు. తర్వాత మరో 16 చిత్రాలలో పనిచేశాడు. కరాటే లో బ్లాక్ బెల్ట్ సంపాదించాడు. బాలగిరి అనే చిత్ర నిర్మాణ సంస్థ ను స్థాపించాడు.
