This Day in History: 1934-03-07
1934 : పద్మశ్రీ నారీ కాంట్రాక్టర్ (నారిమన్ జంషెడ్జీ కాంట్రాక్టర్) జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఎడమ చేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా అకాడమీలో కోచ్. CK నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నాడు.
