1997-03-07 – On This Day  

This Day in History: 1997-03-07

1997 : ‘ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (IORA)’ అంతర్జాతీయ సంస్థ స్థాపించబడింది.

గతంలో  ది ఇండియన్ ఓషన్ రిమ్ ఇనిషియేటివ్ అండ్ ది ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్ (IOR – ARC) అని పిలిచేవారు. ఇది హిందూ మహాసముద్రం సరిహద్దులో ఉన్న 23 రాష్ట్రాలతో కూడిన అంతర్జాతీయ సంస్థ.

 

Share