1942-04-07 – On This Day  

This Day in History: 1942-04-07

1942 : జంపింగ్ జాక్ ఆఫ్ బాలీవుడ్ జితేంద్ర (రవి కపూర్) జననం. భరతీయ హిందీ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. బాలాజీ టెలిఫిల్మ్స్ మరియు బాలాజీ మోషన్ పిక్చర్స్ ఛైర్మన్‌. సినీ నిర్మాత శోభ కపూర్ ను వివాహం చేసుకున్నాడు.

Share