1981-04-07 – On This Day  

This Day in History: 1981-04-07

దేవి నాగవల్లి జననం. భారతీయ జర్నలిస్ట్, యాంకర్, టెలివిజన్ ప్రజెంటర్. టీవి9 న్యూస్ చానెల్లో న్యూస్ రీడర్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు బిగ్ బాస్ 4 కామ్ కంటెస్టెంట్.

Share