1946-05-07 – On This Day  

This Day in History: 1946-05-07

1946 : జపాన్ లో ‘సోనీ కార్పొరేషన్’ సంస్థ స్థాపించబడింది. టోక్యోలోని నిహోంబాషిలో షిరోకియాలో టోక్యో సుషిన్ కోగ్యో కె కె (టోక్యో టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ కార్పొరేషన్)ని స్థాపించబడింది. తరవాత దీని పేరుని 1958 లో సోనీ కార్పొరేషన్ గా మార్చారు. దీనిని మసరు ఇబుకా మరియు అకియో మోరిటా స్థాపించారు. కంపెనీ జపాన్ యొక్క మొదటి టేప్ రికార్డర్‌ను నిర్మించింది , దీనిని టైప్-జి అని పిలుస్తారు.

Share