This Day in History: 1986-05-07
1986 : పద్మశ్రీ శివాజీరావు గణేశ్ పట్వర్ధన్ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, వైద్యుడు, సంఘ సంస్కర్త. విదర్భ మహారోగి సేవా మండల్ (తపోవన్) వ్యవస్థాపకుడు.
దాజీసాహెబ్ అని పిలుస్తారు. కుష్టి వ్యాధిగస్తులకు విశిష్టమైన కృషి చేశాడు.
