1989-06-07 – On This Day  

This Day in History: 1989-06-07

1989 : క్యాన్సర్‌ పై అవగాహన కల్పించాడానికి 5ఏళ్ల శీతల్ పాండ్యా ఢిల్లీ నుండి బొంబాయి వరకు రోలర్ స్కేటింగ్ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తన పేరును నమోదు చేసుకుంది.

శీతల్ పాండ్యా తన తండ్రితో కలసి రోలర్ స్కేట్‌లపై 50 రోజుల్లో 1600 కి.మీ దూరాన్ని అధిగమించి ప్రపంచ రికార్డు సృష్టించింది.

Share