This Day in History: 1997-06-07
1997 : టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ లో మహేష్ భూపతి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడు గా నిలిచాడు. ఫైనల్‌లో మహేశ్ భూపతి, జపాన్ ప్లేయర్ రికా హిరాకీ జోడీ 6-4, 6-1 తేడా తో లిసా రేమండ్, పాట్రిక్ గల్‌బ్రైత్‌లపై విజయం సాధించింది.
