This Day in History: 2002-06-07
2002 : బి డి జట్టి (బసప్ప దానప్ప జట్టి) మరణం. భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త. భారతదేశ తాత్కాలిక రాష్ట్రపతి. భారతదేశ 5వ ఉపరాష్ట్రపతి. ఒడిస్సా 9వ గవర్నర్.
మైసూర్ రాష్ట్ర 4వ ముఖ్యమంత్రి. పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్. జమఖండి రాష్ట్ర దివాన్, ‘బసవ సమితి’ మత సంస్థ వ్యవస్థాపకుడు.
