This Day in History: 1965-07-07
1965 : మందకృష్ణ మాదిగ (దరువు ఎల్లయ్య) జననం. భారతీయ సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. ‘మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి’ (MRPS) సంఘ వ్యవస్థాపకుడు. మహాజన సోషలిస్ట్ పార్టీ (MSP) రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. వికలాంగుల హక్కుల ఉద్యమం, గుండె జబ్బుల చిన్నారులకు ఉచిత వైద్యం కోసం ఉద్యమం, లాంటి ఉద్యమాలు చేశాడు. 1994 లో తన ఇంటిపేరు ను మాదిగ గా మార్చుకున్నాడు.