This Day in History: 1702-08-07
1702 : షాహంషా నాసిర్ – ఉద్- దిన్ ముహమ్మద్ షా, అబు – ఫతాహ్ నాసిర్ – ఉద్-దీన్- రోషన్ అక్తర్ ముహమ్మద్ షా (రోషన్ అక్తర్) మొఘల్ సామ్రాజ్యాన్ని (1719-1748) వరకు పాలించాడు. ఆయన జహన్ షా కుజిస్తా అక్తర్ కుమారుడు. మొదటి బహదూర్ షా నాల్గవ కుమారుడు. ఆయనకు 17వ సంవత్సరంలో సయ్యద్ సోదరుల సహాయంతో మొఘల్ చక్రవర్తిగా పట్టాభిషేకం అయింది.