1905 : భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ ప్రావీన్స్ ను రెండుగా విభజించాలని ప్రకటించడటంతో నిరసనగా కలకత్తా టౌన్ హాల్‌లో స్వదేశీ మూవ్-మెంట్ (వందేమాతరం ఉద్యమం) అధికారికంగా మొదలైంది. ఇది విదేశీ వాస్తు బహిష్కరణ ఉద్యమానికి దారి తీసింది.  

This Day in History: 1905-08-07

1905-08-071905 : భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ ప్రావీన్స్ ను రెండుగా విభజించాలని ప్రకటించడటంతో నిరసనగా కలకత్తా టౌన్ హాల్‌లో స్వదేశీ మూవ్-మెంట్ (వందేమాతరం ఉద్యమం) అధికారికంగా మొదలైంది. ఇది విదేశీ వాస్తు బహిష్కరణ ఉద్యమానికి దారి తీసింది.

భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులను ఉపయోగించడం మరియు బ్రిటిష్ నిర్మిత వస్తువులను తగలబెట్టడం వంటి ఉద్యమాలు ఉన్నాయి. 1915 నుండి మహాత్మా గాంధీ చేసిన తరువాత సత్యాగ్రహ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైన ఉద్యమాలు స్వదేశీ ఉద్యమంపై ఆధారపడి ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో స్వదేశీ ఉద్యమాన్ని వందేమాతరం ఉద్యమం అని కూడా అంటారు.

Share