This Day in History: 2018-08-07
2018 : కళైంగర్ కరుణానిధి (ముత్తువేల్ దక్షిణామూర్తి) మరణం. భారతీయ సినీ రచయిత, నాటక రచయిత, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. తమిళనాడు 2వ ముఖ్యమంత్రి.
1969 మరియు 2011 మధ్య ఐదు పర్యాయాలు దాదాపు రెండు దశాబ్దాల పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసాడు. ఆయనను కలైంగర్ మరియు ముత్తమిజ్ అరిగ్నార్ అని పిలుస్తారు. ద్రవిడ మున్నేట్ర కజగం అధ్యక్షుడు.