This Day in History: 1954-11-07
1954 : పద్మ భూషణ్ కమల్ హాసన్ (పార్థసారథి శ్రీనివాసన్) జననం. భారతీయ సినీ నటుడు, నృత్యకారుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత, నేపథ్య గాయకుడు, పాటల రచయిత, రాజకీయవేత్త. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. యునివర్సల్ హీరో బిరుదు పొందాడు. ‘మక్కల్ నీది మైయం’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, బెంగాలీ చిత్రాలలో పనిచేశాడు. పద్మశ్రీ, పద్మ భూషణ్, కలైమణి, ప్రసిడెంట్స్ గోల్డ్ మెడల్, నేషనల్ ఫిల్మ్ అవార్డులతో పాటు అనేక పురస్కారాలు పొందాడు.