1941-12-07 – On This Day  

This Day in History: 1941-12-07

1941 : అమెరికా హవాయి భూభాగంలోని పెర్ల్ హార్బర్ వద్ద ఉన్న యునైటెడ్ స్టేట్స్‌ నౌకాదళ స్థావరంపై ఇంపీరియల్ జపనీస్ నేవీ ఎయిర్ సర్వీస్ ఆశ్చర్యకరమైన సైనిక దాడి చేసింది. ఈ ఎటాక్ లో 2000 మంది పైన మరణించారు.

Share