1897-02-08 – On This Day  

This Day in History: 1897-02-08

1897 : భారతరత్న జాకీర్ హుస్సేన్ ఖాన్ జననం. భారతీయ ఆర్థికవేత్త, రాజకీయవేత్త. భారతదేశ 3వ రాష్ట్రపతి. భారతదేశ 2వ ఉపరాష్ట్రపతి. బీహార్ 4వ గవర్నర్‌. మొదటి ముస్లిం రాష్ట్రపతి మరియు పదవిలో మరణించిన మొదటి భారత రాష్ట్రపతి. యునెస్కో సభ్యుడు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) సభ్యుడు మరియు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) ఛైర్మన్‌గా కూడా ఉన్నాడు. భారతరత్న, పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నాడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదలైంది.

Share