This Day in History: 1941-02-08
1941 : పద్మ భూషణ్ జగ్జీత్ సింగ్ (జగ్మోహన్ సింగ్ ధీమాన్) జననం. భారతీయ స్వరకర్త, గాయకుడు, సంగీతకారుడు. జగ్జిత్ సింగ్, ది గజల్ కింగ్, కింగ్ ఆఫ్ గజల్స్ బిరుదులు పొందాడు. గూగుల్ 8 ఫిబ్రవరి 2013న జగ్జీత్ సింగ్ను అతని 72వ పుట్టినరోజు సందర్భంగా డూడుల్తో సత్కరించింది. రాజస్తాన్ రత్న, ఇండియన్ టెలీ అవార్డు, గిమ అవార్డ్, పద్మ భూషణ్ పురస్కారాలు పొందాడు. ఆయన గౌరవార్ధం రెండు పోస్టల్ స్టాంప్లు విడుదల అయ్యాయి.