This Day in History: 1963-02-08
1963 : పద్మశ్రీ మహమద్ అజారుద్దీన్ జననం. భారతీయ క్రికెటర్, రాజకీయవేత్త. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, మొరాదాబాద్ పార్లమెంటు సభ్యుడు. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. 2000 లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అర్జున అవార్డు, పద్మశ్రీ అందుకున్నాడు.