This Day in History: 1975-03-08
అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకొనే ఐక్యరాజ్య సమితి ఆచారం. ఐక్యరాజ్యసమితి తొలిసారిగా 1975 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది. దీనిని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించారు.
