1924-04-08 – On This Day  

This Day in History: 1924-04-08

1924 : పద్మ విభూషణ్ కుమార్ గంధర్వ (శివపుత్ర సిద్ధరామయ్య కొమ్కలిమఠ్) జననం. భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ గ్రహీత.

Share