This Day in History: 1983-04-08
1983 : స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ జననం. భారతీయ సినీ నటుడు, నృత్యకారుడు. సినీ నటుడు అల్లు రామలింగయ్య మనవడు. బన్నీ మారుపేరు కలదు. డ్యాన్సింగ్ డైనమైట్, మల్లు అర్జున్, ఐకన్ స్టార్, స్టైలీష్ స్టార్ బిరుదులు పొందాడు. ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ 100 జాబితాలో కనిపించాడు. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకడు.
