2008-04-08 – On This Day  

This Day in History: 2008-04-08

2008 : పద్మ భూషణ్ శరణ్ రాణి మాధుర్ మరణం. భారతీయ శాస్త్రీయ సరోద్ వాద్యకారిణి, సంగీత విద్వాంసురాలు. సంగీత నాటక్ అకాడమీ అవార్డు గ్రహీత.

‘నేషనల్ ఆర్టిస్ట్’ బిరుదు పొందిన మొదటి మహిళా వాద్యకారిణి. 15వ శతాబ్దం నుండి 19వ శతాబ్దానికి చెందిన 379 సంగీత వాయిద్యాల ప్రైవేట్ సేకరణ ఇప్పుడు న్యూ ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలోని “శరణ్ రాణి బ్యాక్లీవాల్ సంగీత వాయిద్యాల గ్యాలరీ”లో భాగంగా ఉంది.

Share