1944-05-08 – On This Day  

This Day in History: 1944-05-08

1944 : తమ్మారెడ్డి చలపతి రావు జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. తెలుగు సినిమాలో హాస్య మరియు ప్రతినాయక పాత్రలకు ప్రసిద్ధి చెందాడు. ఆయనను అందరూ బాబాయ్ అని పిలుస్తారు. దాదాపు 1200 పైగా చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించాడు. ఆయన కుమారుడు రవిబాబు కూడా టాలీవుడ్‌లో నటుడు, దర్శకుడు, నిర్మాత.

Share