This Day in History: 1957-06-08
1957 : డింపుల్ కపాడియా (అమీనా కపాడియా) జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. సినీ నటుడు రాజేష్ ఖన్నా ను వివాహం చేసుకుంది. రింకిల్ ఖన్నా, ట్వింకల్ ఖన్నా ఆమె కుమార్తెలు. తమిళం, తెలుగు, ఆంగ్ల భాషలలొ పనిచేసింది. ఫిల్మ్ ఫేర్, బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, దామస్కస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, నేషనల్ ఫిల్మ్ అవార్డులను అందుకుంది.
