This Day in History: 2024-06-08
2024 : పద్మ విభూషణ్ చెరుకూరి రామోజీ రావు మరణం. భారతీయ సినీ నిర్మాత, వ్యాపారవేత్త. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ‘రామోజీ గ్రూప్స్’ వ్యవస్థాపకుడు. పద్మ విభూషణ్ పురస్కారం తో పాటు నేషనల్ ఫిల్మ్, ఫిల్మ్ ఫేర్, నంది అవార్డులను అందుకున్నాడు.