This Day in History: 1898-07-08
1898 : పూసపాటి సంజీవి కుమారస్వామి రాజా జననం. భారతీయ రాజకీయవేత్త. మద్రాసు ప్రెసిడెన్సీ 11వ ముఖ్యమంత్రి. మద్రాసు రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. ఒడిశా 4వ గవర్నర్.
రాజపాళయం యూనియన్, పంచాయతీ కోర్టు, రామనాథపురం జిల్లా బోర్డు మరియు జిల్లా విద్యా మండలి అధ్యక్షుడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది.