1937-07-08 – On This Day  

This Day in History: 1937-07-08

Giriraj Kishore1937 : పద్మశ్రీ గిరిరాజ్ కిషోర్ జననం. భారతీయ రచయిత, వ్యాసకర్త. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.వ్యాస సమ్మాన్ అవార్డు గ్రహీత. 1992లో సాహిత్య అకాడమీ అవార్డు, 2000లో వ్యాస సమ్మాన్, 2002లో ఛత్రపతి షాహూ జీ మహారాజ్ విశ్వవిద్యాలయం ద్వారా గౌరవ పీహెచ్‌డీ లభించాయి. 2007లో భారత రాష్ట్రపతిచే పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు.

Share