This Day in History: 1972-07-08
1972 : పద్మశ్రీ సౌరవ్ గంగూలీ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, వ్యాఖ్యాత, కెప్టెన్. వన్డే ఇంటర్నేషనల్స్‌లో వరుసగా నాలుగు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న మొదటి క్రికెటర్. బెంగాల్ టైగర్, దాదా, ద గాడ్ ఆఫ్ ద ఆఫ్ సైడ్, ప్రిన్స్ ఆఫ్ కలకత్తా, ద మహారాజ, ద వారియర్ ప్రిన్స్ బిరుదులు పొందాడు. 39వ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) అధ్యక్షుడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్మన్. వన్డే ఇంటర్నేషనల్స్‌లో వరుసగా నాలుగు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న మొదటి క్రికెటర్. ODI చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచంలో తొమ్మిదవ మరియు 11,363 పరుగులతో భారతీయులలో మూడవవాడు. అనేక రికార్డులు కలిగి ఉన్నాడు.
