1983-07-08 – On This Day  

This Day in History: 1983-07-08

Meera Chopra1983 : మీరా చోప్రా జననం. భారతీయ సినీ నటి, కథకురాలు, ఫిట్‌నెస్ ఔత్సాహికరాలు, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. ‘నీల’ మారుపేరు కలదు. ప్రియాంక చోప్రా మేనకోడలు. హిందీ, తమిళం, కన్నడ, తెలుగు, హిందీ, ఆంగ్లం భాషలలో పనిచేసింది. ప్రియాంక చోప్రా మేనకోడలు. అబ్నే ఆరుయిరే తమిళ చిత్రం మీరా చోప్రా తొలిచిత్రం.

Share